Thursday, 29 September 2016

'ఘటన' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌లో విడుదల

'ద శ్యం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం 'ఘటన'. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమే ల్‌ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ - ''ద శ్యం' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, తమిళంలో కమల్‌హాసన్‌గారు చేశారు. తెలుగులో, తమిళ్‌లో ఈ చిత్రం పెద్ద హిట్‌ అయింది. ద శ్యం తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా 'ఘటన'. ఆడదంటే ఆటబొమ్మ కాదు.., ఏదైనా చేయగల ఆది పరాశక్తి అని తెలియజేసే చిత్ర మిది. సినిమా కమర్షియ ల్‌గా ఉంటుంది. సినిమాలో మెయిన్‌రోల్‌లో నిత్యా మీనన్‌ అద్భుతంగా నటించింది. సమాజం లో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక పర్సనల్‌ వ్యక్తికి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా'' అన్నారు. 

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''సినిమా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌. నర్సు ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఒక వ్యక్తి ఆధారంగా చేసుకుని శ్రీప్రియగారు తెరకెక్కించారు. ఇలాంటి మహిళా సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్‌. శ్రీప్రియగారు సినిమాను చాలా బాగా తీశారు'' అన్నారు. 

నిర్మాత వి.ఆర్‌. కృష్ణ ఎం. మాట్లాడుతూ - ''ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు. 
నిత్యామీనన్‌, క్రిష్‌ జె. సత్తార్‌, నరేష్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్‌, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మనోజ్‌ పిళ్ళై, ఎడిటింగ్‌: బవన్‌ శ్రీకుమార్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: ప్రేమ్‌నవాస్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అను పార్థసారథి, సమర్పణ: బేబి సంస్కృతి ఎం, బేబీ అక్షర ఎం, నిర్మాత: వి.ఆర్‌. కృష్ణ ఎం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ

Wednesday, 28 September 2016

'ఈడు గోల్డ్‌ ఎహే' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌ 7 విడుదల

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

ఆ వివరాలను నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేస్తూ - ''ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే నాలుగు పట్టణాల్లో విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సునీల్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్‌కి మరో మంచి కమర్షియల్‌ హిట్‌ సినిమా అవుతుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు. 

స్టార్‌ సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, డా|| నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రభాస్‌, భరత్‌, అనంత్‌, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్‌ అక్షిత్‌, నల్లవేణు, గిరిధర్‌, సుదర్శన్‌, విజయ్‌, జోష్‌ రవి, పి.డి.రాజు, పవన్‌, గణేష్‌, కోటేశ్వరరావు, జగన్‌, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్‌ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు. 

EEDU GOLD YEHE


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం. శర్మ, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై, ఫైట్స్‌: గణేష్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల. 

Tuesday, 27 September 2016

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా న‌రుడా..!డోన‌రుడా..! థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌





హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు.  గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. 

ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్ ను సూపర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసి సుమంత్ అండ్ టీంకు అభినంద‌న‌లు తెలియజేశారు. వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో పాటు, టైటిల్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. సోష‌ల్ మీడియాలో ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన సుమంత్‌ను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వీర్య‌దాత విక్కీగా సుమంత్ న‌ట‌న‌తో పాటు త‌నికెళ్ళ‌భ‌ర‌ణి అసిస్టెంట్‌గా సుమ‌న్‌శెట్టి, హీరోయిన్ ప‌ల్ల‌వి సుభాష్‌లు త‌మ‌దైన శైళిలో ట్రైల‌ర్ క‌నువిందు చేశారు. 

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌. 


More news in English Onlineap

Tuesday, 22 March 2016

It’s Not a remake, It’s an Adaptation: Karthi

Karthi, a well know Tamil actor in Tollywood, is currently turned out with a bilingual movie "Oopiri" under the bearing of Vamsi paidipally and that too with Nagarjuna and Tamanna is assuming an essential part in this film. Even though Karthi has discharged numerous Telugu named movies, Oopiri is the principal straight Telugu movie for him. 

"I'm happy I got opportunity to do straight Telugu film with Oopiri. Few movies bring business achievement, few bring mass picture however not very many movies convey admiration to on-screen characters. Oopiri is such film that gets appreciation to every one of us."

                            

“It’s better to say it as an adaptation rather than calling a remake. There’re 50-odd new scenes and the treatment, dialogues are fresh. So, it’s not a remake. The film is adapted well to suit the tastes of regional audiences and director Vamshi did a great job,” Karthi added.

“Though he keeps calling me brother, he treated me like a king. Whenever I’m in Annapurna Studios, I got royal treatment. I feel like staying in home.


Rajamouli’s Multistarrer With NTR, Suriya?

Ace Director SS Rajamouli's career is at unsurpassed high, as he got overall recognition with "Baahubali" and now he is occupied in making the spin-off of this movie. Baahubali had got him brand worth and he had gotten to be one nof the most needed chiefs of India. 

Presently everybody is eager about his next after the spin-off of 'Baahubali'. As of now this motion picture was a bilingual film that made Prabhas and Rana Daggubati to get moment fame out of Tollywood. Presently the most recent buzz is that the Rajamouli is wanting to do a multi starrer with Suriya and Jr.NTR. after Baahubali: The Conclusion.

                                 

Both of them have expressed their wish to work with Rajamouli during many public occasions. Suriya during the audio release function of Baahubali- 1 has expressed his desire to work with him openly on stage. While NTR being the good friend of Rajamouli has expressed his desire many times both personally and publicly.

Already NTR has worked with Rajamouli in 3 three films and all the 3 films are milestones in the NTR’s career. Even Rajamouli too affirmed recently that he is making Baahubali 3 but it is a different script with different cast and crew. Right now everything is an speculation but within short span there will be an official announcement.


AP Assembly Asks Roja To Say Sorry

Hyderabad, 22 March: AP Assembly Asks Roja To Say Sorry: Specifying that it is not prepared to region YSRC MLA RK Roja's suspension issue besides, the Andhra Pradesh State Assembly passed a determination on 21st March, giving another opportunity to the actor-turned politico to express her second thoughts before the sacred rights board for her claimed wrong conduct in the house amid the winter session of the state Assembly to cover the path for wiping out her suspension from the House.

                   


AP Assembly passed a resolution to give chance to YSRC MLA RK Roja to enter the state assembly.

When holding a debate over constitutional rights panel recommendations, which advised Speaker Kodela Sivaprasada Rao to suspend Roja from the House for a year, Legislative Affairs Minister Y Ramakrishnudu said in the House as the following.

“The House has determined to give another chance to Roja to present herself before the privileges panel to say sorry for her inappropriate behaviour. But, the on-going suspension on her from the House continues as it is.”

While putting the resolution for vote, Speaker Sivaprasada Rao said suspension against Roja could be lifted provided the apologises for her unacceptable behaviour before the privileges panel.


In the meantime, a division bench of the Hyderabad High Court reserved its provisional order on Roja’s suspension till March 22 in an appeal filed by the State legislative affairs department challenging a single judge order setting aside assembly’s earlier resolution suspending Roja from the house for one year.




Monday, 21 March 2016

Jagapathi Babu On Affairs With Heroines

Hero turned villain Jagapathi Babu was well speculated for his affairs with heroines and there were also many rumors about him during his career as hero and he was linked with many of his co stars. And he was asked with the same questions during many interviews. Irritated Jagapathi Babu in his latest interview had put a full stop for these rumors.

“I never had any affair with any heroine. In fact, I love and respect women. I believe that, women are the most beautiful things after the nature. I admire heroines who do their works dutifully. My liking for women started before I entered cinema field,” Jagapathi Babu said.


                                
And he was also asked about his hike in his pay after his back to back hits with Legend, Srimanthudu and Nannaku Prematho. He answered that the money is not all a matter for him but he wanted to make small budget films under his grounded production banner ‘Jagapathi Arts Pictures’ which was established by his ad VB Rajendra Prasad.

At the point when Jagapathi Babu was asked some information about a Serial Titled "Samudram" which is being made on the premise of the genuine episodes happened in his life. He said that there is no questionable component in that serial however it will be a lesson and give motivation for the youths.


AP To Get Rs.70,000 Crore As Its Share

In its recent judgment the supreme court of India has given guidelines over sharing of assets that belongs to the Education departments of two Telugu states. As per this judgment AP.

will gets its rightful share in all the 120 institutions as per the Reorganization Act, 2014.
The SC has also ruled that the money should be shared on 58:42 ratios for fixed deposit of Rs.115.88 crore and bank balance Rs.18.41 crore which are left with AP State Council of Higher Education during undivided AP.

                              

After the bifurcation the goverment of Telangana has guaranteed the responsibility for organizations which are situated in Hyderabad according to the Section 75 on the geological area premise. However, the Supreme Court has requested that the advantages should be shared just on the premise of Section 47 of AP Reogranisation Act, 2014. Furthermore, the SC has likewise guided that the debate between the two Telugu states in respects with resources and liabilities of United AP ought to be determined through shared assention.



AP Government Launches 15Mbps Broadband at Rs 149

Hyderabad, 21 March: AP Government Launches 15Mbps Broadband at Rs 149: Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu started the first phase of Fiber Grid project in order to provide broadband connectivity at low-cost. The Andhra Pradesh government signed an MOU (Memorandum of Understanding) with Cisco on 17th March as part of the inauguration of India’s first state-wide broadband project AP FiberNet in Visakhapatnam.

                             
Naidu said that digital transformation was the most transformable intends to empower maintainable development and create society. His administration's aim was to give Internet association with all families in the state as a component of Digital India crusade, as per CM Naidu. 

Under the task, Internet associations would be given at shabby rate in areas of Visakhapatnam, Vizianagaram and Srikakulam by April. It will cover whatever is left of the state by end of July this year. 15Mbps broadband association will be given at Rs. 149 every month to family units and 100 Mbps association for workplaces at the expense of 999 every month. Electrical shafts will be used to place overhead fiber net link rather than underground link to reduce the cost.





Wednesday, 16 March 2016

Hyderabad: Six Sent To Jail For Driving Without License

On Monday, those who are caught more than once for the same violation have landed in jail in Hyderabad. The city traffic police have started implementing the stringent laws against those who are caught without license for the second time.

About six people were sentenced to jail including a truck owner and the driver for 2 to 6 days. The 6th special metropolitan magistrate had sentenced the truck driver for 6 days as he was caught for the 2nd time without a license. The owner of the truck was also sentenced for 6 days for giving the vehicle to the rule violator.

                             

2 auto-rickshaw drivers who are gotten for the fifth time without a permit were sentenced to imprison for 5 days and the another auto driver was sentenced for 2 days detainment as he was gotten for the second time. 

Indeed, even an engine cyclist was additionally imprisoned for 2 days, as he was gotten for the third time without a permit. Sending a solid message to people in general on first March the Hyderabad movement police has propelled a unique drive against the drivers who are driving without permit. 

Kota’s Harsh Comments On Brahmanandam

A couple of years back star comedian Brahmanandam is termed as the immense resource for films and he is available in every one of the movie  discharged that time and the greater part of the executives even gave him more significance to his character than the hero’s . 

But in the recent days the destiny of Brahmanandam has changed and he is seen just in star legend movies and it is uncommon to see him in little spending plan movies. Despite the fact that he lessened his compensation the producers are not demonstrating any interest towards him.

Legendary actor Kota Srinivasa Rao who had good association with Brahmanandam for years and even the duo has acted in many films from ‘Aha Naa Pellanta’ have made the audience laughs in all of the movies. In a recent interview Kota has made some harsh remarks about Brahmi saying.

” Brahmanandam has been doing same kind of roles and is living with the same getup for last six years. I don’t mind, even if he gets angry over my words. In each film he is doing, he is playing someone who is beaten up to evoke humor. Can this be called as comedy? I don’t think so. Actually, Brahmanandam is a fantastic artist, but directors are wasting him.”
Brahmi is on his last pace of his career and he is steadily losing his charm as a comedian and even audience are getting bored by his same type of comedy

Afridi Served Legal Notice Over ‘Love For India’ Statement

A day after Afridi's announcement that they were cherished more in India he was dragged to the court for conferring injustice and harming the suppositions of Pakistanis

A 36 year old Pakistan Cricket skipper was presented with legitimate notification on Monday by a senior legal advisor for his announcement in front of World T20 competition. 

"I have served a legal  notification on Shahid Afridi and 'accepted' executive of Pakistan Cricket Board Najam Sethi for their adoration for India over Pakistan. I have additionally composed to PCB Chairman Shahryar Khan to dispatch an investigation into the announcement of Afridi in India," Advocate Azhar Saddique said.

“Afridi has let down the whole Pakistani nation for expressing more love for India than Pakistan. In fact he has committed treason. Now who will ensure that Pakistani team will play against India in Kolkata in T20 match to win,” Saddique added.

                    

“I’ve not enjoyed playing anywhere as much as I have in India. I am in the last stage of my career and I can say that the love I have got in India is something that I will always remember. We have not got this much love even from Pakistan. There are cricket-loving people here, much like in Pakistan. Overall, I’ve enjoyed a lot playing in India in my cricketing career”.

This statement by Afridi has got him troubles and advocate Saddique has accused him that these kinds of insensitive statements will hurt the sentiments of the Pakistanis and made Afridi’s life vulnerable.

The notices have been sent to both Afridi and Sethi’s residences.

Monday, 14 March 2016

Robo 2.0 Insured For 350 Crores

Director Shankar after the success of ‘I’ has started his prestigious project with South Indian Superstar Rajnikanth with a massive budget of Rs.350 crores one of the expensive films in the Indian cinema. Amy Jackson and Bollywood star Akshay Kumar are playing crucial roles in the film.

                    

According to the recent information Lyca Productions, who is creating the film has protected this movie for Rs.350 crores. The sources includes that this production house is spending just about one crore for every day for shooting purposes. So as a safety oriented measure they have protected the film for such an enormous cost. 
At present the shooting of Robo 2.0 is going ahead in immense sets in Chennai and Akshay Kumar has additionally joined the sets as of late and he is assuming the part of foe. And, it is learnt that the battling groupings between the Akshay and Rajinikanth are said to be the significant highlights of the film
Many Hollywood stunt choreographers are working for this film and the film is being shot in both Tamil and Hindi languages. And the film will be released by early 2017.

Rs.1.30 Lakh Crore Budget For Telangana

Hyderabad: Etela Rajender, Finance Minister of Telangana on Monday presented the state budget in the assembly by proposing an total expenditure of Rs.1,30,415 crore for the 2016-17 financial year.
The financial backing constitutes the arrangement consumption of Rs.67,630 crores and non-plan expense of Rs.62,785 crore. Also, he gave the monetary allowance assessed Rs.3,381 crore. What's more, with a monetary shortage of Rs.23,467 crore.

                         
  
This budget has focused on the irrigation and he allocated Rs.25,000 crore for this sector. Rs.7,861 crore has been allocated for Palamuru lift irrigation project and Rs.6,286 crore for Kaleswaram project while Rs.1,150 crore for Sitarama Project.
Etela has said that this budget is the stepping stone towards the dream of ‘Bangaru Telanagana’. And this budget will satisfy the aspirations of Telangana.
He also accused the previous governments during the combined AP state for neglecting the development of Telangana and he further said that those governments not even allocated 10,000 crores in their budgets.

Thursday, 10 March 2016

Phillip Nominated Anglo-Indian MLA

Hyderabad, 09 March: Phillip Nominated Anglo-Indian MLA: The Andhra Pradesh government on Tuesday selected Phillip C Tocher as a Member of the State Legislative Assembly under the Anglo-Indian Community quota.
"The State government is of the perspective that the Anglo-Indian Community needs representation in the fourteenth Legislative Assembly of the State as constituted under the procurements of the Indian Constitution. Phillip C Tocher to be Member of the Assembly." – Chief constituent officer Bhanwar Lal expressed in a request issued in this regard.
As per the request, Phillip hails from Kannavarithota in Guntur city.
 
                                     Two More TDP MLAs to Join TRS
 
Hyderabad, 09 March: The exodus of Telugu Desam leaders into the TRS is going unrestricted as two more MLAs of the TDP from Greater Hyderabad have decided to join the ruling party in the next couple of days. If these two join the TRS, the TTDP will have just three elected MLAs, just one of them from the capital, in its kitty. The TTDP won 15 Assembly seats in the 2014 elections.


Maganti Gopinath and Arikepudi Gandhi will be joined in TRS soon. 

MLAs Maganti Gopinath and Arekapudi Gandhi are learnt to have met Chief Minister K Chandrasekhar Rao at the CM’s camp office in Hyderabad on 9th March and expressed their willingness to join the TRS. Mr Gopinath is the party’s President for Greater Hyderabad unit and represents the Jubilee Hills Assembly constituency while Gandhi represents the Assembly constituency of Serilingampally
 

Though Gopinath’s name cropped up in the cash-for-vote scam, there have been reports that he will be joining the TRS party. Gandhi also has been said to be in contact with TRS leaders for many days and has been waiting for a chance to join in the TRS. Now the TTDP will be left with just three MLAs i.e., A Revanth Reddy, R Krishnaiah and Sandra Venkata Veeraiah. R Krishnaiah will be the lone TDP MLA from Greater Hyderabad. Krishnaiah is keeping away from the TDP and he clearly says that he represents the BCs and not the TDP.

“The Two MLAs Gopinath and Gandhi are likely to join the TRS in the city on 11th March when the Assembly will be in session,” according to a TRS leader.
 
 
 



.